Vaccharroi Song Lyrics - MAD Square (Telugu)

Vaccharroi Song Lyrics - MAD Square (Telugu)

Vaccharroi lyrical song from “MAD Square”, featuring Narne Nithin, Sangeeth Shobhan, and Ram Nithin, with music composed and sung by Bheems Ceciroleo. It's a catchy track with vibrant beats and engaging lyrics.

Vaccharroi Song Lyrics In Telugu

హే వచ్చారోయ్ మల్లో వచ్చారోయ్
వీళ్లకు హారతి పట్టాండ్రో
దారిలో భరత్ కొట్టాండ్రో

హే తే అర్ బ్యాక్ టు కం అండ్ రాక్
మల్టీప్లెక్స్ లో కూడా మాస్ మ్యాడ్నెస్ చూడాండ్రో

దేశం మొత్తం దోస్తానంటా
డీజే పెట్టల్రో
ఈల్లు చిల్లర్ లెక్కలు
సూసి మీరు సిటీ కొట్టల్రో

ఏ ఎస్కొండ్రా మీమ్స్
అరే చేస్కొండ్రా రీల్స్
రాస్కొండ్రా హెడ్‌లైన్స్
ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్

ఓ ఓ ఓఓఓ…

హే వచ్చారో మల్లొచ్చారో
వీళ్లకు హారతి పట్టాండ్రో
దారిలో భరత్ కొట్టాండ్రో

హే తే అర్ బ్యాక్ టు కం అండ్ రాక్
మల్టీప్లెక్స్ లో కూడా మాస్ మ్యాడ్నెస్ చూడాండ్రో

దేశం మొత్తం దోస్తానంటా
డీజే పెట్టల్రో
ఈల్లు చిల్లర్ లెక్కలు
సూసి మీరు సిటీ కొట్టల్రో

ఏ ఎస్కొండ్రా మీమ్స్
అరే చేస్కొండ్రా రీల్స్
రాస్కొండ్రా హెడ్‌లైన్స్
ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్

మ్యాక్స్… మ్యాక్స్… మ్యాక్స్..

Vaccharroi Song Lyrics In English

Hey Vaccharroi Mallo Vaccharroi
Veellaku Harathi Pattandro
Daarilo Bharath Kottandro

Hey They Are Back To Come And Rock
Multiplex Lo Kuuda Mass Madness Chudandro

Desham Moththam Dostanantha
DJ Pettalro
Eellu Chillar Lekkalu
Soosi Meeru City Kottalro

Ae Eskondra Memes
Arey Cheskondra Reels
Raskondra Headlines
Edi Mad Kaadhu Mad Max

O Oo Ooo…

He Ocharro Mallocharo
Veellaku Harathi Pattandro
Dharilo Bharathh Kottandro

Hey They Are Back To Come And Rock
Multiplex Lo Kooda Mass Madnessss Chudandro

Desham Moththam Dostananta
DJ Pettalro lyricsread.com
Eellu Chillar Lekkalu
Soosi Meeru City Kottalro

Ae Eskondra Memes
Arey Cheskondra Reels
Raskondra Headlines
Edi Mad Kaadhu Mad Maxx

Max Max Max…

Vaccharroi Song Lyrical Video

Vaccharroi Song Credits

Song Name: Vaccharroi
Lyrics : K.V. Anudeep
Singer : Bheems Ceciroleo
Music Director : Bheems Ceciroleo 
Movie Name : Mad Square 
Written And Directed By : Kalyan Shankar
Banner : Sithara Entertainments - Fortune Four Cinemas
Audio Label : Aditya Music. 

No comments

Powered by Blogger.