Ribapappa Song Lyrics from Baby (2023) - Anand Devarakonda
Ribapappa Song Lyrics from The Movie Baby starring Anand Deverakonda, Vaishnavi Chaitanya music by Vijai Bulganin and sung by Sri Krishna.
"Baby - Ribapappa" Song Info
Ribapappa Song Lyrics English
Kudhurugaa Undhamanna
Unchatledhe Nanne Nuvvu
Nidharake Nippedathaave
Roju Roju Roju
Nee Choopullona Baanam
Andhangaa Theese Praanam
Nee Mounamlona Gaanam
Praanaalu Pose Vainam
Andhuke Inthala
Picchigaa Premisthunnaa
Ribapappa Ribapappa Paa
Manasantha Samarpinchuko
Ribapappa Ribapappa Paa
Varam ichhuko
Ribapappa Ribapappa Paa
Prasanthanni Prasaadhinchuko
Ribapappa Ribapappa Paa
Aalakinchuko
Naakaina Ivvodhu Nanneppudu
Neelone Dhaachesuko Eppudu
Aa Maata Nuvvisthe Naakippudu
Inkedhi Adaganle Ninneppudu
Naa Chethi Rekhallo
Nee Roopurekhalni
Mudhrinchukunnanu Chilakaa..
Naa Nudhuti Raathallo
Nee Premalekhalni
Chadhivesukunnanu Thelusaa..
Cheliya Naapai
Koncham Manasupettu
Nee Premanthaa
Naake Panchipettu
Naa Oopiriki Nuvve
Aayuvupattu
Neetho Unde Bagyam
Raasipettu
Kudharadhanaku
Valapu Vennelaa....
Ribapappa Ribapappa Paa
Manasantha Samarpinchuko
Ribapappa Ribapappa Paa
Varam ichhuko
Ribapappa Ribapappa Paa
Prasanthani Prasaadhinchuko
Ribapappa Ribapappa Paa
Aalakinchuko
Nuvuthappa Naakemi
Kanipinchadhu
Nuvuthappa Chevikedhi
Vinipinchadhu
Nuvuleni E Haayi
Modhalavvadhu
Nuvuraani Naa Janma
Purthavvadhu
Nee Kalalatho Kanulu
Erupekki Pothunna
Chusthune Untaanu Thelusaa
Nee Vuhatho Manasu
Baruvekki Pothunna
Mosthune Untaanu Manasaa
Ninne Alochisthu Murisipothaa
Murisi Murisi Roju Alasipothaa
Alisi Alisi Itte Velisipothaa
Velisi Velisi Neelo Kalisipothaa
Thelusukove Kalala Devathaa...
Ribapappa Ribapappa Paa
Manasantha Samarpinchuko
Ribapappa Ribapappa Paa
Varam ichhuko
Ribapappa Ribapappa Paa
Prasanthani Prasaadhinchuko
Ribapappa Ribapappa Paa
Aalakinchuko
Ribapappa Song Lyrics Telugu
ఎదురుగ ఇంతందంగా
కనిపిస్తుంటే నీ చిరునవ్వు
ఎదసడే హద్దులుదాటే
చూడూ చూడూ చూడూ
కుదురుగా ఉండమన్నా
ఉంచట్లేదే నన్నే నువ్వు
నిదరకే నిప్పెడతావ్
రోజూ రోజూ రోజూ
నీ చూపుల్లోన బాణం
అందంగా తీసే ప్రాణం
నీ మౌనంలోనా గానం
ప్రాణాలు పోసే వైనం
అందుకే ఇంతలా
పిచ్చిగా ప్రేమిస్తున్నా
రిబాపప్ప రిబాపప్ప పా
మనసంతా సమర్పించుకో
రిబాపప్ప రిబాపప్ప పా
వరం ఇచ్చుకో
రిబాపప్ప రిబాపప్ప పా
ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబాపప్ప రిబాపప్ప పా
ఆలకించుకో
నాకైనా ఇవ్వొద్దు నన్నెప్పుడు
నీలోనే దాచేసుకో ఎప్పుడూ
ఆ మాట నువ్విస్తే నాకిప్పుడు
ఇంకేదీ అడగన్లే నిన్నెప్పుడూ
నా చేతి రేఖల్లో
నీ రూపురేఖల్ని
ముద్రించుకున్నాను చిలకా...
నా నుదుటి రాతల్లో
నీ ప్రేమ లేఖల్ని
చదివేసుకున్నాను తెలుసా....
చెలియా నాపై
కొంచం మనసుపెట్టు
నీప్రేమంతా
నాకే పంచిపెట్టు
నాఊపిరికి నువ్వే
ఆయువుపట్టు
నీతో ఉండే భాగ్యం
రాసిపెట్టు
కుదరదనకు వలపు వెన్నెలా...
రిబాపప్ప రిబాపప్ప పా
మనసంతా సమర్పించుకో
రిబాపప్ప రిబాపప్ప పా
వరం ఇచ్చుకో
రిబాపప్ప రిబాపప్ప పా
ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబాపప్ప రిబాపప్ప పా
ఆలకించుకో
నువుతప్ప నాకేమి
కనిపించదూ
నువుతప్ప చెవికేమి
వినిపించదూ
నువులేని ఏ హాయి
మొదలవ్వదూ
నువు రాని నా జన్మ
పూర్తవ్వదూ
నీకలలతో కనులు
ఎరుపెక్కి పోతున్నా
చూస్తూనే ఉంటాను తెలుసా
నీఊహతో మనసు
బరువెక్కిపోతున్నా
మోస్తూనే ఉంటాను మనసా
నిన్నే ఆలోచిస్తూ మురిసిపోతున్నా
మురిసీ మురిసి రోజూ అలిసీ పోతా
అలిసీ అలసి యిట్టె వెలిసిపోతా
వెలిసి వెలిసి నీలో కలిసిపోతా
తెలుసుకోవే కలల దేవతా...
రిబాపప్ప రిబాపప్ప పా
మనసంతా సమర్పించుకో
రిబాపప్ప రిబాపప్ప పా
వరం ఇచ్చుకో
రిబాపప్ప రిబాపప్ప పా
ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబాపప్ప రిబాపప్ప పా
ఆలకించుకో
Post a Comment