Rela Rela Lyrical Song lyrics in Telugu- Vimanam Movie(2023)

Rela Rela Lyrical song lyrics penned by Snehan, music composed by Charan Arjun, and sung by Mangli from the movie Vimanam.


Rela Rela Lyrical song lyrics
Song Name:  Rela Rela Lyrical
Singer:  Mangli
Music :  Charan Arjun
Lyricst:  Snehan
Movie :  Vimanam

Rela Rela Lyrical Song lyrics in Telugu

 
ఓ.. హ్    ఓ...హో .. హ్  
 
సిన్నోడా ఓ సిన్నోడా  
సిన్న సిన్న మేడ  
ఓ హ్  
సిత్తరంగా జూపిస్తాది  
సంబరాల జాడ  
 
ఓహ్  
సిన్నోడా ఓ సిన్నోడా  
సిన్న సిన్న మేడ    
ఓ హ్  
సిత్తరంగా జూపిస్తాది  
సంబరాల జాడ 
 
ఎగిరి దూకితే  
అంబరమందదా  
ఇంతకు మించిన  
సంబర ముంటదా  
 
ఎన్నడు చూడని  
ఆనందములోన  
రేలా రేలా రేలా రేలా 
మనసు ఉరకలేసేనా  
 
అంతేలేని సంతోషాలు  
మన సొంతమయ్యేనా  
 
సిన్నోడా ఓ సిన్నోడా  
సిన్న సిన్న మేడ  
సిత్తరంగా జూపిస్తాది  
సంబరాల జాడ 
 
వేల వేల వెన్నెలలే  
నవ్వులుగా మారి  
పెదవులపైనే విరబూసాయేమో  
 
చుట్టూవున్న వాళ్ళే  
నీ చుట్టాలే ఈడా  
ఇంతకన్నా స్వర్గం  
ఇంకేడా లేదో  
 
ఇల్లే జూస్తే ఇరుకురో  
అల్లుకున్న ప్రేమలు చెఱుకురో  
తన హృదయం ఓ కోటరో  
నువ్వే దానికే రారాజు రో  
 
రేలా రేలా రేలా రేలా  
రెక్కల గుర్రమునేక్కాల  
లెక్కేలేని ఆనందాన  
సుక్కలు తెంపుకు రావాలా  
 
నువ్వు కన్న కలలే  
నిజమవుతాయి చూడు  
అందుకే ఉన్నడు  
ఈ నాన్నే తోడు  
 
దశరథ మహరాజే  
నాన్నయి పుట్టాడు  
నువ్వు రాముడంత  
ఎదగర నేడు  
 
చరితలు ఎన్నడు చూడనీ.. 
మమతల గూడే మీదిరో  
సంపద అంటే ఎదో కాదురో... 
ఇంతకు మించి ఏది లేదురో  
 
రేలా రేలా రేలా రేలా 
నీదే నింగి నేల  
 
నిత్యం పండగల్లె  
బతుకు జన్మే ధన్యమయ్యేలా  
 
సిన్నోడా ఓ సిన్నోడా  
సిన్న సిన్న మేడ  
సిత్తరంగా జూపిస్తాది  
సంబరాల జాడ 
 
ఎగిరి దూకితే  
అంబరమందదా  
ఇంతకు మించిన  
సంబర ముంటదా  
 
ఎన్నడు చూడని  
ఆనందములోన  
రేలా రేలా రేలా రేలా 
మనసు ఉరకలేసేనా 
 
అంతేలేని సంతోషాలు  
మన సొంతమయ్యేనా
 
ఓ.. హ్    ఓహో .. హ్ 

Watch Rela Rela Lyrical Song Video

Rela Rela Lyrical song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Rela Rela Lyrical song is from this Vimanam movie.

Mangli is the singer of this Rela Rela Lyrical song.

This Rela Rela Lyrical Song lyrics is penned by Snehan.

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

No comments

Powered by Blogger.