"Mana Oorilo Evadra Apedhi" Song Lyrics in English & Telugu - Rangabali - Naga Shaurya
Cast : Naga Shaurya, Yukti Thareja, Brahmaji
Producers : Sudhakar Cherukuri ( Nagandla)
Label : Saregama India Limited
Mana Oorilo Evadra Apedhi song Lyrics in English
Thurupu Padamara
Ye dikku padavura
Nuvve Maaku Dikku Ra
Gopuram Gudiki Ra
Aksharam Badiki Ra
Oopiri Nuvve Ooriki Ra
Chennai Nunchi China Daaka
Yaada Leni Saruku Ra
Sunna Kaina Value Icche
Number One Anna Ra
Pm Kaina... Anna
Permission Undalsindhe
Pm Kaina... Anna
Permission Undalsindhe
Oorilo Aduge Pettalante
Rey rey koncham ekkuvayindira
Nee yamma mana oorilo
Manalnevadraa aapedi
Nuvvu kottu
Doolekithe Godavale
Pagilipothayi Bulbule
Manalni Aapedhi Evadule
Manam Connect Aithe Kingule
Lekunte Emukale Virgipothaayile
Bikula Paina Autola Paina
Anna Neeye Photosu
Show Annatho Selfie
Ante Adey Pedda License
Mana Oorike Undave
Ye Puttagathule
Mana Oorike Undave
Ye Puttagathule
Anna Ikkada Puttakapothe
Saar Ani Baitoorilo
Brathimaladam Kanna
Orey Baava Antu
Oorilo Collar Egireysinna
Shivudukaina Kailasamlo
Comfort Ra Maava
Sonthoorlo Unde Sukam
Yada Ledhura
Anduke manaoorilo
Manam unte
Wah Wah Bava
Vasada Vasada Wah Wah
Wah Wah Bava
Vasada Vasada Wah Wah
Wah Wah Bava
Vasada Vasada Wah Wah
Wah Wah Bava
Hatt Saala
Wah Wah Bava
Vasada Vasada Wah Wah
Wah Wah Bava
Vasada Vasada Wah Wah
Wah Wah Bava
Vasada Vasada Wah Wah
Wah Wah Bava
Rey rey rey rey
Energy edira
Penchandi manishiki
Moodondalu penchandi
Dappulaki mantettandi
Nee yamma
Yentra sound aagindi
Anna anna vaalla dappulu
Pagilipoinayantanna
Dabbuladugutunnaru
Mana Oorilo Evadra Apedhi song Lyrics in English
తూరుపు పడమర
యే దిక్కు పడవురా
నువ్వు మాకు దిక్కురా
గోపురం గుడికిరా
అక్షరం బడికిరా
ఊపిరి నువ్వే ఊరికిరా
చెన్నై నుంచి చైనా దాకా
యాడలేని సరుకురా
సున్నా కైనా వేల్యూ ఇచ్చే
నెంబర్ వన్ అన్నరా
పీఎం కైనా.... అన్న
పర్మిషన్ ఉండాల్సిందే
పీఎం కైనా.... అన్న
పర్మిషన్ ఉండాల్సిందే
ఊరిలో అడుగే పెట్టాలంటే
రేయ్ రేయ్ కొంచం ఎక్కువైందిరా
నీ యమ్మా మన ఊరిలో
మనల్నెవడురా ఆపేది
నువ్వు కొట్టు
దూలెక్కితే గొడవలే
పగిలిపోతాయి బల్బులే
మనల్ని ఆపేది ఎవడులే
మనం కనెక్ట్ అయితే కింగులే
లేకుంటే ఎముకలే విరిగిపోతాయిలే
బైకుల పైన ఆటోల పైన
అన్న నీయే ఫోటోసు
షో అన్నతో సెల్ఫీ
అంటే అదే పెద్ద లైసెన్స్
మన ఊరికే ఉండావే
ఏ పుట్టగతులు
మన ఊరికే ఉండావే
ఏ పుట్టగతులు
అన్న ఇక్కడ పుట్టకపోతే
సార్ అని బైటూరిలొ
బ్రతిమాలడం కన్నా
ఒరేయ్ బావా అంటూ
ఊరిలో కాలర్ ఎగిరేయ్ సిన్నా
శివుడుకైన కైలాసంలో
కంఫర్ట్ రా మావ
సొంతూర్లో ఉండే సుఖం
యాడ లేదురా
అందుకే మన ఊరిలో
మనం ఉంటే
వాహ్ వాహ్ బావా
వసడ వసడ వాహ్ వాహ్
వాహ్ వాహ్ బావా
వసడ వసడ వాహ్ వాహ్
వాహ్ వాహ్ బావా
వసడ వసడ వాహ్ వాహ్
వాహ్ వాహ్ బావా
హాట్ సా ల
వాహ్ వాహ్ బావా
వసడ వసడ వాహ్ వాహ్
వాహ్ వాహ్ బావా
వసడ వసడ వాహ్ వాహ్
వాహ్ వాహ్ బావా
వసడ వసడ వాహ్ వాహ్
వాహ్ వాహ్ బావా
రేయ్ రేయ్ రేయ్ రేయ్
ఎనర్జీ ఏదిరా
పెంచండి మనిషికి
మూడొందల పెంచండి
డప్పులకి మంటెట్టండి
నీ యమ్మ
Post a Comment