Head Up High Lyrics - Custody(2023) - Nagachaitanya

Head Up High



Head up high song from Akkineni Nagachaitanya"s upcoming movie "Custody", song lyrics written by Sri Ramajogayya Sastry and Shri Shivani VP and sung by YuvanShankarRaja, ArunKaundinya, AsalKolar



Singer YuvanShankarRaja, ArunKaundinya, AsalKolar
Composer YuvanShankarRaja
Music Ilaiyaraaja / Yuvan Shankar Raja
Song WriterSaraswathi Putra Ramajogayya Sastry, Shri Shivani VP ( English )

Lyrics in English


Head up high Looking fly

Got the feeling that the
World is mine From the streets
Dreaming big
But ain’t no longer dreaming
This legit


Safety security ki Symbol ee khakhi raa
Muftilo unna mana Power ye pattaakee raa

Duty lo round the clock-u Full tu chalaakee raa
Ee laati tho journey Chese life entho lucky raa

Rojuvaari service ki Rojapoola sanmaanaale
Vaddhule asale Vennu thatti well done ano
Thank you ano public ante Adhi chaale happy le


Shanti om shanti Manthram maa ninadham
Jolly jolly gaa Janam tho kalisipotham
Kanti niddharlu maani Kaavaluntaam
Rakshinche karthavyam maadhantam


Elaanti chikkulu Chitikesi pilichinaa
Sri vishnu moorthilaa Hello antaam

Ye raatri velalo Ye godava jarigina
Chakraala kaallaatho Chello antaam

Undi lenattu unnadhe Family time-u
First wife ye gaa Vesukunna uniform-u
Prathi police-u life ye Idhi same to same-u
Entha kashtannainaa Kashtamanukomu......


Head up high Looking fly
Got the feeling that the
World is mine from the streets 
Dreaming big But ain’t no longer dreaming
This legit

Head up high Looking fly
Got the feeling that the
World is mine From the streets
Dreaming big But ain’t no longer dreaming
This legit


Song Lyrics in Telugu


హెడ్ అప్ హై లుకింగ్ ఫ్లై 
గాట్ ది ఫీలింగ్ డట్ ద 
వరల్డ్ ఈస్ మైన్ 
ఫ్రమ్ ద స్ట్రీట్స్ డ్రీమింగ్ బిగ్ 
బట్ ఐన్ట్ నో లాంగర్ డ్రీమింగ్ 
దిస్ లెజిట్ 

సేఫిటి సెక్యూరిటీ కి 
సింబల్ ఈ ఖాఖీరా 
మఫ్టీలో ఉన్నా మన 
పవరే పట్టాకీ రా 


డ్యూటీలో రౌండ్ ది క్లాక్ 
ఫుల్ టు చలాకీరా 
ఈ లాఠీతో జర్నీ 
చేసే లైఫ్ ఎంతో లక్కీ రా 


రోజువారీ సర్వీసుకి 
రోజపూల సన్మానాలే 
వద్దులే అసలే 


వెన్నుతట్టి వెల్ డన్ అనో 
థాంక్యూ అనో పబ్లిక్ అంటే 
అది చాల్లే హ్యాపీ లే 


శాంతి ఓం శాంతి 
మంత్రం మా నినాదం 
జాలీ జాలీ గా 
జనంతో కలిసిపోతాం 

కంటి నిద్దురలు మాని 
కావలుంటాం 
రక్షించే కర్తవ్యం మాదంటాం 


ఎలాంటి చిక్కులు 
చిటికేసి పిలిచినా 
శ్రీ విష్ణు మూర్తిలా 
హలో అంటాం 


ఏ రాత్రి వేళలో 
ఏ గొడవ జరిగినా 
చక్రాల కాళ్లతో 
ఛలో అంటాం 


ఉండి లేనట్టు ఉన్నదే 
ఫ్యామిలీ టైము 
ఫస్ట్ వైఫె గా 
వేసుకున్న యూనిఫాము 

ప్రతి పోలీసు లై ఫె 
ఇది సేమ్ తో సేము 
ఎంత కష్టాన్నైనా 
కష్టమనుకోము...


హెడ్ అప్ హై      
లుకింగ్ ఫ్లై 
గాట్ ది ఫీలింగ్ డట్ ద 
వరల్డ్ ఈస్ మైన్ 
ఫ్రమ్ ద స్ట్రీట్స్ 
డ్రీమింగ్ బిగ్ 
బట్ ఐన్ట్ నో లాంగర్ డ్రీమింగ్ 
దిస్ లెజిట్ 


హెడ్ అప్ హై    
లుకింగ్ ఫ్లై 
గాట్ ది ఫీలింగ్ డట్ ద 
వరల్డ్ ఈస్ మైన్ 
ఫ్రమ్ ద స్ట్రీట్స్ 
డ్రీమింగ్ బిగ్ 
బట్ ఐన్ట్ నో లాంగర్ డ్రీమింగ్ 
దిస్ లెజిట్ 


Head Up High Watch Video

No comments

Powered by Blogger.