Veyyinnokka Jillala Varaku Song lyrics in English & Telugu – | Ravanasura | – | Raviteja |

veyyinnokka Jillalavaraku song lyrics penned by Sirivennela Sitarama Sastry , music composed by Harshavardhan Rameshwar, and sung by Anurag Kulkarni from the movie Ravanasura.


veyyinnokka Jillalavaraku song lyrics
Song Nameveyyinnokka Jillalavaraku
SingerAnurag Kulkarni
Music Harshavardhan Rameshwar
LyricstSirivennela Sitarama Sastry
Movie Ravanasura

veyyinnokka Jillalavaraku Song lyrics

Veyyinokka Jillala Varaku Song Lyrics in English

jajjajaku jajjajaku jajjam
jajjajaku jajjajaku jajjam

jajjajaku jajjajaku jajjam
jajjajaku jajjajaku jajjam

Veyyinnokka Jillaala Varaku
Vintunnamu Nee Keertine
Mullokaala Ye Moola Vinna
Nee Andhaala Sankeerthane

Hampilona silpalaki yellorala naatyaalaki
Nuvey model ayyavo emo vayyari

Veyyinnokka Jillaala Varaku
Vintunnamu Nee Keertine
Mullokaala Ye Moola Vinna
Nee Andhaala Sankeerthane

Karma kaalli Raavanundu
Ninnu chudalaledhugaani
Seetha voosuney
Thalachunaa thvarapadi


Bheeshmudunna kaalamandhu
Nuvvu puttaleduu gaani
Bhramachaariga brathukunaa porabadi

Inthagoppa andhagathey mundhugaaney
Puttivuntey paatha yudhagaadhalanni
Maariyundey arerere

Inthagoppa andhagathey mundhugaaney Puttivuntey 
paatha yudhagaadhalanni Maariyundevey arere
porapattu bhramadhigaani Sarilenidheyy aliveni

Veyyinnokka Jillaala Varaku
Vintunnamu Nee Keertine
Mullokaala Ye Moola Vinna
Nee Andhaala Sankeerthane

jajjajaku jajjajaku jajjam
jajjajaku jajjajaku jajjam

jajjajaku jajjajaku jajjam
jajjajaku jajjajaku jajjam

Hey girl come to me follow
I am gonna take it to the top
come on feel I like to chit chat
You are my cutie cat

Hey baby come come
Hey baby come come love

allasani vaaridantha avaka tavaka testu ganaka
vellipoyene challaga pravarudu

varudhinini kaka ninney valesunte
kallu chediri vidichipettuna bhaamini brahmadu

Oka sari ninnu chuste
Reppaveyyalere evaru
Kaapuralu gangakodhi
Ventapadatharey arerere

Oka sari ninnu chuste
Reppaveyyalere avaru
Kaapuralu gangakodhi
Ventapadatharey arerere
musaladi mudatalakaina 
kasi repagaladi koona

Veyyinnokka Jillaala Varaku
Vintunnamu Nee Keertine
Mullokaala Ye Moola Vinna
Nee Andhaala Sankeerthane

jajjajaku jajjajaku jajjam
jajjajaku jajjajaku jajjam

jajjajaku jajjajaku jajjam
jajjajaku jajjajaku jajjam


Veyyinokka Jillala Varaku Song Lyrics in Telugu

జజ్జజకు జజ్జజకు జజ్జజకు జజ్జామ్ 
జజ్జజకు జజ్జజకు జజ్జజకు జజ్జామ్ 

జజ్జజకు జజ్జజకు జజ్జజకు జజ్జామ్ 
జజ్జజకు జజ్జజకు జజ్జజకు జజ్జామ్ 

వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తీనే
ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే

హంపి లోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి 
నువ్వే మోడల్ అయ్యావో ఏమో వయ్యారి

వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తీనే
ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే

ఖర్మకాలి రావణుండు నిన్ను చూడలేదుగాని 
సీత ఊసునే తలచునా త్వరపడి

భీష్ముడున్న కాలమందు నువ్వు పుట్టలేదుగాని 
బ్రహ్మచారి గా బ్రతుకునా పొరపడి

ఇంత గొప్ప అందగత్తె ముందుగానే పుట్టి ఉంటే 
పాత యుద్ధ గాధలన్నీ మారియుండే రె అరెరె 

ఇంత గొప్ప అందగత్తె ముందుగానే పుట్టి ఉంటే 
పాత యుద్ధ గాధలన్నీ మారియుండే రె  అరెరె

పొరపాటు బ్రహ్మది కాని సరిలేనిదీ అలివేణి
వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తీనే
ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే

జజ్జజకు జజ్జజకు జజ్జజకు జజ్జామ్ 
జజ్జజకు జజ్జజకు జజ్జజకు జజ్జామ్  

జజ్జజకు జజ్జజకు జజ్జజకు జజ్జామ్ 
జజ్జజకు జజ్జజకు జజ్జజకు జజ్జామ్  

హే గర్ల్ కం టు మి ఫాలో ఐ గొన్న టేక్ ఇట్ టు  ది టాప్ 
కం ఆన్ ఫీల్ ఐ లైక్ టు చిట్ చాట్ యు అర్ మై క్యూట్ కాట్ 
హే బేబీ కం కం హే బేబీ కం కం లవ్ 

అల్లసాని వారిదంతా అవకతవక టేస్టు గనక 
వెళ్ళిపొయెనే చల్లగా ప్రవరుడు అయ్యయయో

వరూధినిని కాక నిన్నే వలెసుంటె 
కళ్ళు చెదిరి విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడు

ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగకొదిలి వెంటపడతారే ఆరేరేరే 

ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు 
కాపురాలు గంగకొదిలి వెంటపడతారే
ముసలాడి ముడతలకైనా కసి రేపగలదీ కూన

వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తీనే
ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే

జజ్జజకు జజ్జజకు జజ్జజకు జజ్జామ్ 
జజ్జజకు జజ్జజకు జజ్జజకు జజ్జామ్ 

జజ్జజకు జజ్జజకు జజ్జజకు జజ్జామ్ 
జజ్జజకు జజ్జజకు జజ్జజకు జజ్జామ్ 

Watch veyyinnokka Jillalavaraku Song Video

Listen veyyinnokka mp3 song in Apple Music :

veyyinnokka Jillalavaraku song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This veyyinnokka Jillalavaraku song is from this Ravanasura movie.

Anurag Kulkarni is the singer of this veyyinnokka Jillalavaraku song.

This veyyinnokka Jillalavaraku Song lyrics is penned by Sirivennela Sitarama Sastry .

By usingYoutube video downloaderyou can download youtube videos.

No comments

Powered by Blogger.