Garalam Taginodu Song lyrics in English & Telugu

Garalam Taginodu song lyrics penned by Satish Kumar, music composed by Satish Kumar, and sung by Satish Kumar from the movie Dahanam.


Garalam Taginodu song lyrics
Song NameGaralam Taginodu
SingerSatish Kumar
Music Satish Kumar
LyricstSatish Kumar
Movie Dahanam

Garalam taginodu lyrics in English

Garalam taginodu gangamma mogudu
tappuni chusi taandavamaadaadu
saara tagi ee byragi godu
teda kanapadite utikaarettadu


Garalam taginodu gangamma mogudu
tappuni chusi taandavamaadaadu
saara tagi ee byragi  godu
teda kanapadite utikaarettadu

poinodi pataaniki pooledataru
sukka bottedataru habboo....
poinodi pataaniki pooledataru
sukka bottedataru

aadi pellaniki aa rendu peekettaru
aa babu... peekettaru

gulloni bommaki palledataru notla kattedataru
gulloni bommaki palledataru notla kattedataru

ediraa nayamante boothantaru tagubotantaru
tagubotu matalani tesettaru   teesiparettaru

Garalam taginodu gangamma mogudu
tappuni chusi taandavamaadaadu
saara tagi ee byragi godu
teda kanapadite utikaarettadu

hey hey hey hahahai hahahai
hey hey hey hahahai hahahai
hey hey hey hey hey hey
hey hey hey hey hey hey

serchi gudimaseedulu idadeettai 
ayye goppantaru aatini gudulantaru  babu...
haa....serchi gudimaseedulu idadeettai 
ayye goppantaru aatini gudulantaru

kalipe kallukottu matram seddadantaru
haa.... maha seddadantaru

dhanamunte chaaladiki vangutuntaru aadiki otettaru
dhanamunte chalaadiki vangutuntaru aadiki otettaru
haa.... gunam gudesetidaina oppukuntaru ade goppantaru

ediraa nayamante boothantaru tagubotantaru
tagubotu matalani tesettaru   teesiparettaru

Garalam taginodu gangamma mogudu
tappuni chusi taandavamaadaadu
saara tagi byragi ee godu
teda kanapadite utikaarettadu....hahhahha..

Garalam taginodu lyrics in Telugu

గరళం తాగినోడు గంగమ్మ మొగుడు తప్పుని చూసి తాండవమాడాడు సారా తాగి ఈ బైరాగి గోడు తేడా కనపడితే ఉతికారెత్తాడు గరళం తాగినోడు గంగమ్మ మొగుడు తప్పుని చూసి తాండవమాడాడు సారా తాగి ఈ బైరాగి గోడు తేడా కనపడితే ఉతికారెత్తాడు పోయినోడి పటానికి పూలెడతారు సుక్క బొట్టెడతారు హబ్బో....... పోయినోడి పటానికి పూలెడతారు సుక్క బొట్టెడతారు ఆడి పెళ్లానికి ఆ రెండూ పీకేత్తారు హా బాబూ.... పీకెత్తారు గుళ్లోని బొమ్మకి పల్లెడతారు నోట్ల కట్టేడతారు గుళ్లోని బొమ్మకి పూలెడతారు నోట్ల కట్టేడతారు గుడి మెట్ల కాడ బక్కాడిని పస్తేడతారు హా.... బాబూ పస్తేడతారు ఏదీరా నాయనంటే బూతంటారు తాగుబోతంటారు తాగుబోతు మాటలని తీసేత్తారు తీసిపారెత్తారు గరళం తాగినోడు గంగమ్మ మొగుడు తప్పుని చూసి తాండవమాడాడు సారా తాగి ఈ బైరాగి గోడు తేడా కానపడితే ఉతికారెత్తాడు హేయ్ హేయ్ హేయ్ హహహాయ్ హహహాయ్ హేయ్ హేయ్ హేయ్ హహహాయ్ హహహాయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ సెర్చి గుడిమసీదులు ఇడడీత్తాయి అయ్యే గోప్పంటారు ఆటినే గుడులంటారు బాబూ... హా...సెర్చి గుడి మసీదులు ఇడడీత్తాయి అయ్యే గోప్పంటారు ఆటినే గుడులంటారు కలిపే కల్లు కొట్టు మాత్రం సెడ్డదంటారు హా...... మహా సెడ్డదంటారు ధనముంటే చాలాడికి వంగుతుంటారు ఆడికి ఓటెత్తారు ధనముంటే చాలాడికి వంగుతుంటారు ఆడికి ఓటెత్తారు హా గుణం గుడిసేటిదైనా ఒప్పుకుంటారు ఆడే గొప్పంటారు ఏదీరా నాయమంటే బూతంటారు తాగుబోతంటారు తాగుబోతు మాటలని తీసేత్తారు తీసిపారెత్తారు గరళం తాగినోడు గంగమ్మ మొగుడు తప్పుని చూసి తాండవమాడాడు సారా తాగి ఈ బైరాగి గోడు తేడా కానపడితే ఉతికారెత్తాడు హహ్హాహ్హా .....

Watch Garalam Taginodu Song Video

Garalam Taginodu song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Garalam Taginodu song is from this Dahanam movie.

Satish Kumar is the singer of this Garalam Taginodu song.

This Garalam Taginodu Song lyrics is penned by Satish Kumar.

By usingYoutube video downloaderyou can download youtube videos.

No comments

Powered by Blogger.